te_tn_old/luk/05/37.md

1.6 KiB

new wine

ద్రాక్ష రసం. ఇది ఇంకా పులియబెట్టిన ద్రాక్షరసాన్ని సూచిస్తుంది.

wineskins

ఇవి జంతువుల చర్మాలతో తయారు చేసిన సంచులు. వాటిని ""ద్రాక్షారసం సంచులు"" లేదా ""చర్మంతో చేసిన సంచులు"" అని కూడా పిలుస్తారు.

the new wine would burst the wineskins

క్రొత్త ద్రాక్షరసాన్ని పులియబెట్టి, అది విస్తరించబడినప్పుడు, అది పాత చర్మాలను విచ్ఛిన్నం చేస్తుంది ఎందుకంటే అవి ఇక సాగవు. యేసు వద్ద ఉన్న మనుషులు ద్రాక్షరసాన్ని పులియబెట్టడం, అది విస్తరించబడడం గురించిన సమాచారాన్ని అర్థం చేసుకున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

it will be spilled out

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ద్రాక్షారసం సంచుల నుండి బయటకు చిమ్ముతుంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)