te_tn_old/luk/05/35.md

627 B

But the days will indeed come when

త్వరలో లేదా ""ఒక రోజు

the bridegroom will be taken away from them

యేసు తనను తాను పెండ్లికుమారునితోనూ, శిష్యులను వివాహ పరిచారకులతో పోల్చాడు. ఆయన రూపకాన్ని వివరించలేదు, కాబట్టి అవసరమైతేనే మాత్రమే అనువాదం దానిని వివరించాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)