te_tn_old/luk/05/32.md

625 B

I did not come to call the righteous, but sinners to repentance

యేసును అనుసరించాలనుకునే ఎవరైనా తనను తాను పాపిగా భావించాలి, నీతిమంతులుగా కాదు.

the righteous

ఈ నామమాత్ర విశేషణాన్ని నామవాచక పదంగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీతిమంతులైన మనుషులు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-nominaladj)