te_tn_old/luk/05/31.md

1.0 KiB

People who are well ... those who are sick

ఒక వైద్యుడు అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపడాలని పిలిచే విధంగా పశ్చాత్తాపం చెండాలని పాపులను పిలుస్తున్నాడని వారికి చెప్పడం ప్రారంభించడానికి యేసు ఈ సామెతను వినియోగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

a physician

వైద్యుడు

but those who are sick

మీరు తప్పించిన పదాలను అందించవలసిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే వైద్యుడు అవసరం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)