te_tn_old/luk/05/30.md

1.3 KiB

to his disciples

యేసు శిష్యులకు

Why do you eat ... sinners?

యేసు శిష్యులు పాపులతో భోజనం చేస్తున్నారని తమ నిరాకరణను తెలియజేయడానికి పరిసయ్యులూ, శాస్త్రులూ ఈ ప్రశ్నను అడిగారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు పాపులతో తినకూడదు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

sinners

మోషే ధర్మశాస్త్రానికి విధేయత చూపించని వారు అయితే చెడ్డ పాపాలుగా ఇతరులు తలంచిన వాటిని చేసినవారు.

you eat and drink with ... sinners

పరిసయ్యులూ, శాస్త్రులూ మత సంబంధ మనుషులు తాము పాపులుగా భావించే వ్యక్తుల నుండి తమను తాము వేరుచేసుకోవాలని విశ్వసించారు. ""మీరు"" అనే పదం బహువచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)