te_tn_old/luk/05/27.md

1.6 KiB

Connecting Statement:

యేసు ఆ ఇంటిని విడిచి వెళ్తున్నప్పుడు, తనను అనుసరించమని యూదుల పన్ను వసూలు చేసే లేవిని పిలుస్తున్నాడు. యేసు పరిసయ్యులకూ, శాస్త్రులకూ కోపాన్ని తెప్పించాడు, ఎందుకంటే లేవి తన కోసం తయారుచేసే పెద్ద విందుకు ఆయన హాజరయ్యాడు.

After these things happened

ఈ సంగతులు"" పదం మునుపటి వచనాలలో జరిగిన దానిని సూచిస్తుంది. ఇది నూతన సంఘటనను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

saw a tax collector

పన్ను వసూలు చేసేవారిని శ్రద్ధతో చూశాడు, లేదా ""పన్ను వసూలు చేసేవారి వైపుకు జాగ్రత్తగా చూశాడు

Follow me

ఒకరిని ""అనుసరించడం"" అంటే ఆ వ్యక్తి శిష్యుడు కావడం. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా శిష్యుడిగా ఉండు"" లేదా ""రండి, నన్ను మీ గురువుగా అనుసరించండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)