te_tn_old/luk/05/24.md

581 B

you may know

యేసు శాస్త్రులతోనూ, పరిసయ్యులతోనూ మాట్లాడుతున్నాడు. ""మీరు"" అనే పదం బహువచనం. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

the Son of Man

యేసు తనను తాను సూచిస్తున్నాడు.

I tell you

పక్షవాతానికి గురైన మనిషితో యేసు ఈ మాట చెప్పాడు. ""నీవు"" అనే పదం ఏకవచనం.