te_tn_old/luk/05/22.md

1.1 KiB

knowing their thoughts

ఈ మాట వారు నిశ్శబ్దంగా వాదించారని సూచిస్తుంది, తద్వారా యేసు వారు ఏమి ఆలోచిస్తున్నారో వినడం కంటే దానిని గ్రహించాడు.

Why are you questioning this in your hearts?

దీనిని ఒక ప్రకటనగా రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు మీ హృదయాలలో దీని గురించి వాదించకూడదు."" లేదా ""పాపాలను క్షమించే అధికారం నాకు ఉందని మీరు అనుమానించకూడదు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

in your hearts

ఇక్కడ ""హృదయాలు"" అనేది ప్రజల మనస్సులకు లేదా ఆంతరంగిక ఆత్మలకు ఒక అన్యాపదేశం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)