te_tn_old/luk/05/21.md

2.0 KiB

to question this

దీని గురించి చర్చించండి లేదా ""దీని గురించి ఆలోచించండి."" వారు ప్రశ్నించిన వాటిని చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పాపాలను క్షమించే అధికారం యేసుకు ఉందో లేదో చర్చించండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

Who is this who speaks blasphemies?

యేసు చెప్పినదానికి వారు ఎంతగా నిర్ఘాంతపోయారో, ఎంత కోపంగా ఉన్నారో ఈ ప్రశ్న చూపిస్తుంది. దీనిని ఒక ప్రకటనగా రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ మనిషి దేవుణ్ణి దూషిస్తున్నాడు!"" లేదా ""అతడు అలా చెప్పడం ద్వారా దేవుణ్ణి దూషిస్తున్నాడు!"" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

Who can forgive sins but God alone?

ఒక వ్యక్తి పాపాలను క్షమిస్తున్నానని చెపుతున్నట్లయితే అతడు దేవుడు అని చెపుతున్నాడనే సమాచారం ఉంది. దీనిని స్పష్టమైన ప్రకటనగా వ్రాయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు మాత్రమే తప్ప ఎవరూ పాపాలను క్షమించలేరు!"" లేదా ""దేవుడు మాత్రమే పాపాలను క్షమించగలడు!"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])