te_tn_old/luk/05/20.md

1.6 KiB

Seeing their faith, he said

పక్షవాతానికి గురైన మనిషిని యేసు స్వస్థపరచగలడని వారు నమ్ముతున్నారని అర్ధం అవుతుంది. ఈ విషయం చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనిషిని స్వస్థపరచగలడని వారు నమ్ముతున్నారని యేసు గ్రహించినప్పుడు, ఆయన అతనితో ఇలా అన్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

Man

పేరు తెలియని వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనుషులు ఉపయోగించే సాధారణ పదం. ఇది మొరటుగా లేదు, కానీ అది కూడా ప్రత్యేక గౌరవం చూపడంలేదు. కొన్ని భాషలు ""స్నేహితుడు"" లేదా ""అయ్యా"" వంటి పదాన్ని వినియోగించవచ్చు.

your sins are forgiven you

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు క్షమించబడ్డావు"" లేదా ""నేను నీ పాపాలను క్షమించాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)