te_tn_old/luk/05/19.md

1.7 KiB

When they could not find a way to bring him in because of the crowd

కొన్ని భాషలలో దీని తిరిగి క్రమంలో ఉంచడం మరింత సహజంగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే ప్రజల గుంపు కారణంగా, వారు ఆ మనిషిని లోపలికి తీసుకురావడానికి ఒక మార్గాన్ని కనుగొనలేకపోయారు. కాబట్టి”

because of the crowd

వారు ప్రవేశించలేకపోవడానికి కారణం, జన సమూహం చాలా అధికంగా ఉంది, వారు లోపల ప్రవేశింప లేనంత అధికంగా ఉన్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

they went up to the housetop

ఇళ్ళకు చదునైన పైకప్పులు ఉన్నాయి, కొన్ని ఇళ్లకు అక్కడకి సులభంగా వెళ్ళదానికి నిచ్చెన లేదా మెట్లు ఉన్నాయి. ఈ విషయం చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు ఇంటి చదునైన పైకప్పు వరకు వెళ్ళారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in front of Jesus

నేరుగా యేసు ముందు లేదా ""వెంటనే యేసు ముందుకు