te_tn_old/luk/05/18.md

599 B

Now there were some men

వీరు కథా వృత్తాంతంలో కొత్త వ్యక్తులు. వీరు కొత్త వ్యక్తులు అని చూపించే విధానం మీ భాషలో ఉండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

a mat

పండుకొని ఉండే మంచం లేదా పరుపు లేదా చెక్కపలక

was paralyzed

తనను తాను కదిలించుకోలేకపోతున్నాడు