te_tn_old/luk/05/15.md

956 B

the report about him

యేసు గురించిన వార్తలు. దీని అర్థం ""యేసు కుష్ఠురోగంతో మనిషిని స్వస్థపరిచే నివేదిక"" లేదా ""యేసు ప్రజలను స్వస్థపరిచడం గురించిన నివేదిక"".

the report about him spread even farther

అతని గురించి నివేదిక మరింత దూరం వెళ్ళింది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు అతని గురించిన సమాచారాన్ని ఇతర ప్రదేశాలలో చెపుతూనే ఉన్నారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)