te_tn_old/luk/05/14.md

1.3 KiB

to tell no one

దీనిని ప్రత్యక్ష ఉల్లేఖనంగా అనువదించవచ్చు: ""ఎవరికీ చెప్పవద్దు"" స్పష్టంగా చెప్పగలిగే సమాచారం కూడా ఉంది (AT): ""నీవు స్వస్థత పొందావని ఎవరికీ చెప్పవద్దు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-quotations]] మరియు [[rc:///ta/man/translate/figs-ellipsis]])

offer a sacrifice for your cleansing

వారు స్వస్థత పొందిన తరువాత ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట బలిని అర్పించాల్సిన అవసరం ఉంది. ఇది వ్యక్తి ఆచారసంబంధంగా శుభ్రత కలిగియుండడానికీ, మతపరమైన ఆచారాలలో తిరిగి పాల్గొనడానికి వీలు కల్పించింది.

for a testimony

మీ స్వస్థతకు రుజువుగా

to them

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""యాజకులకు"" లేదా 2) ""ప్రజలందరికీ.