te_tn_old/luk/05/13.md

776 B

Be clean

ఇది ఆచార సంబంధ శుభ్రతను సూచిస్తుంది, కానీ కుష్టు వ్యాధి కారణంగా అతను అపవిత్రుడుగా ఉన్నాడు అని అర్ధం. తన వ్యాధిని నయం చేయమని యేసును నిజంగా అడుగుతున్నాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""శుద్దుడవు కమ్ము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the leprosy left him

అతనికి ఇక కుష్టు వ్యాధి లేదు