te_tn_old/luk/05/12.md

2.5 KiB

Connecting Statement:

పేరులేని వేరే నగరంలో కుష్ఠురోగిని యేసు స్వస్థపరుస్తున్నాడు.

It came about that

ఈ మాట కథా వృత్తాంతంలో ఒక క్రొత్త సంఘటనను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

a man full of leprosy

కుష్టరోగంతో కప్పబడిన వ్యక్తి. ఇది కథలో కొత్త పాత్రను పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

he fell on his face

ఇక్కడ ""సాగిలపడ్డాడు” అంటే వంగి నమస్కరించడం అని అర్థాన్ని ఇచ్చే ఒక జాతీయం. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతడు మోకరించాడు, ముఖంతో భూమిని తాకింది"" లేదా ""అతను నేలవరకూ వంగాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

if you are willing

నీకు ఇష్టమయితే

you can make me clean

తనను స్వస్థపరచమని యేసును కోరినట్లు అర్ధం. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దయచేసి నన్ను శుద్ధి చెయ్యండి, ఎందుకంటే మీరు చేయగలరు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

make me clean

ఇది ఆచార సంబంధ శుభ్రతను సూచిస్తుంది, కానీ కుష్టు వ్యాధి కారణంగా అతను అపవిత్రుడుగా ఉన్నాడు అని అర్ధం. తన వ్యాధిని నయం చేయమని యేసును నిజంగా అడుగుతున్నాడు. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కుష్టు వ్యాధి నుండి నన్ను నయం చేయండి తద్వారా నేను శుద్ధిగా ఉంటాను"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)