te_tn_old/luk/05/08.md

930 B

fell down at the knees of Jesus

సాధ్యమయ్యే అర్ధాలు 1) ""యేసు ముందు మోకరిల్లి"" లేదా 2) ""యేసు పాదాల వద్ద సాగిలపడ్డాడు"" లేదా 3) ""యేసు పాదాల వద్ద నేలమీద సాగిల పడ్డాడు."" పేతురు యాదృచ్చికంగా పడలేదు. యేసు విషయంలో వినయం, గౌరవం గుర్తుగా ఇలా చేశాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

a sinful man

మనిషి"" అనే పదానికి ఇక్కడ ""మగవాడైన వయోజనుడు” అని అర్ధం, మరింత సాధారణంగా వినియోగించే ""మానవుడు"" పదం కాదు.