te_tn_old/luk/05/07.md

796 B

they motioned

వారు తీరం నుండి పిలవడానికి చాలా దూరంగా ఉన్నారు, కాబట్టి వారు హావభావాలు చేసారు, బహుశా వారి చేతులు ఊపుతూ ఉన్నారు.

they began to sink

పడవలు మునిగిపోవడం ప్రారంభించాయి. కారణం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""చేపలు చాలా బరువుగా ఉన్నందున పడవలు మునిగిపోవడం ప్రారంభమైంది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)