te_tn_old/luk/04/39.md

1.9 KiB

So standing

సీమోను అత్తగారు తరఫున మనుషులు ఆయనను వేడుకున్నందున ఆయన ఇలా చేశాడని ""కాబట్టి"" అనే పదం స్పష్టం చేస్తుంది.

standing over her

ఆమె దగ్గరకు వెళ్లి ఆమె మీదకు వంగి చూసాడు.

he rebuked the fever, and it left her

జ్వరంతో గట్టిగా మాట్లాడాడు, జ్వరం ఆమెను విడిచిపెట్టింది లేదా ""జ్వరం ఆమెను విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడు. జ్వరం ఆమెను విడిచిపెట్టింది."" జ్వరం ఏమి చెయ్యాలని ఆయన చెప్పాడో స్పష్టంగా చెప్పడం సహాయపడుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆమె చర్మం చల్లగా ఉండాలని ఆజ్ఞాపించాడు, అది ఆమెను విడిచి పెట్టింది.” లేదా ""అనారోగ్యంతో ఆమెను విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడు, అది ఆమెను విడిచిపెట్టింది."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

he rebuked the fever

చర్మ వేడిని ఆయన గద్దించాడు.

started serving them

ఇక్కడ ఆమె యేసు కోసమూ, ఇంటిలోని ఇతర ప్రజల కోసమూ ఆహారం సిద్ధం చేయడం ప్రారంభించింది అని అర్థం.