te_tn_old/luk/04/33.md

771 B

Now ... there was a man

కథలోకి నూతన వ్యక్తిని పరిచయం చెయ్యడాన్ని గుర్తించడానికి మాట వినియోగించబడింది. ఈ సందర్భంలో, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)

who had the spirit of an unclean demon

అతడు ఒక అపవిత్రమైన ఆత్మను కలిగి ఉన్నాడు లేదా ""దుష్ట ఆత్మచే నియంత్రించబడ్డాడు

he cried out with a loud voice

అతడు బిగ్గరగా అరిచాడు