te_tn_old/luk/04/25.md

2.5 KiB

General Information:

ఏలీయా, ఎలీషా గురించి యూదుల ప్రార్థనా మందిరంలో తన మాట వింటున్న ప్రజలకు యేసు గుర్తుచేస్తాడు, వారు తమకు తెలిసిన ప్రవక్తలు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

But in truth I tell you

నేను మీకు యదార్థంగా చెపుతున్నాను. తరువాత చెప్పబోయే ప్రకటన ప్రాముఖ్యత, సత్యం, ఖచ్చితత్వాన్ని నొక్కి చెప్పడానికి యేసు ఈ మాటను వినియోగిస్తున్నాడు.

widows

వితంతువులు అంటే భర్తలు చనిపోయిన స్త్రీలు.

during the time of Elijah

యేసు మాట్లాడుతున్న ప్రజలకు ఏలీయా దేవుని ప్రవక్తలలో ఒకరని తెలిసి ఉంటుంది. మీ పాఠకులకు అది తెలియకపోతే, మీరు యు.ఎస్.టి(UST) లో ఉన్నట్లుగా ఈ వివణాత్మక సమాచారాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఏలీయా ఇశ్రాయేలులో ప్రవచించేటప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

when the sky was shut up

ఇది ఒక రూపకం. ఆకాశం మూసివేయబడిన పైకప్పుగా చిత్రీకరించబడింది, అందువల్ల దాని నుండి వర్షాలు పడవు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆకాశం నుండి వర్షాలు పడనప్పుడు"" లేదా ""వర్షాలు లేనప్పుడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

a great famine

ఆహారం విషయంలో తీవ్రమైన కొరత. కరువు అనేది పంటలు ప్రజలకు తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయని కాలం.