te_tn_old/luk/04/23.md

1.5 KiB

General Information:

నజరేతు యేసు పెరిగిన పట్టణం.

Surely

ఖచ్చితంగా లేదా ""ఎటువంటి సందేహం లేదు.

Doctor, heal yourself

ఒకడు తనకు ఉన్న వ్యాధులను నయం చేయగలనని ఎవరైనా చెప్పుకుంటే, అతను నిజంగా వైద్యుడు అని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. మనుషులు యేసుతో ఈ సామెతను మాట్లాడుతారు, ఆయన ఇతర ప్రదేశాలలో చేసినట్లు వినిన సంగతులు యేసు చెయ్యడం చూసినట్లయితే ఆయన ప్రవక్త అని మాత్రమే వారు నమ్ముతారు. (చూడండి: rc://*/ta/man/translate/writing-proverbs)

Whatever we heard ... do the same in your hometown

నజరేతులో ఉన్న మనుషులు యేసును ఒక ప్రవక్తగా నమ్మరు ఎందుకంటే ఆయన యోసేపు కుమారుడుగా తక్కువ స్థాయిలో ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేస్తాడని వ్యక్తిగతంగా చూస్తే తప్ప వారు నమ్మరు.