te_tn_old/luk/04/12.md

1.8 KiB

It is said

సాతాను చెప్పిన విధంగా యేసు ఎందుకు చేయలేదో యేసు సాతానుకు చెపుతున్నాడు. ఆయన దానిని చెయ్యడాన్ని తిరస్కరించడం గురించి స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""లేదు, నేను అలా చేయను, ఎందుకంటే ఇది చెప్పబడింది"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

It is said

ద్వితీయోపదేశకాండంలో మోషే రాసిన రచనల నుండి యేసు ఉటంకించాడు. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మోషే చెప్పాడు"" లేదా ""మోషే లేఖనాల్లో చెప్పాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Do not put the Lord your God to the test

సాధ్యమయ్యే అర్ధాలు 1) యేసు దేవాలయం నుండి దూకడం ద్వారా దేవుణ్ణి పరీక్షించకూడదు, లేదా 2) సాతాను యేసును దేవుని కుమారుడు అని చూడడానికి పరీక్షించకూడదు. వచనం అర్థాన్ని వివరించడానికి ప్రయత్నించకుండా ఆ వచనం చెప్పబడినట్లుగా అనువదించడం శ్రేష్ఠమైన సంగతి.