te_tn_old/luk/03/24.md

2.0 KiB

the son of Matthat, the son of Levi, the son of Melchi, the son of Jannai, the son of Joseph

ఇది 24 వ వచనంలోని ""అతడు హెలీ కుమారుడు అయిన యోసేపు కుమారుడు"" అనే పదాలతో ప్రారంభమయ్యే జాబితాను కొనసాగిస్తుంది. మీ బాషలో మనుషులు సాధారణంగా పూర్వీకులను ఏవిధంగా జాబితా చేస్తారో పరిశీలించండి. జాబితా అంతటిలో ఒకే పదాలను మీరు ఉపయోగించాలి. సాధ్యమయ్యే రూపాలు 1) ""ఆయన హెలీ కుమారుడు యోసేపు, హెలీ మత్తాతు కుమారుడు, మత్తాతు లేవీ కుమారుడు, లెవీ మెల్కి కుమారుడు, మెల్కి యన్న కుమారుడు, యన్న యోసేపు కుమారుడు"" లేదా 2) ""ఆయన యోసేపు కుమారుడు. యోసేపు హేలీ కుమారుడు. హేలీ మత్తాతు కుమారుడు. మత్తాతు లేవీ కుమారుడు. లేవీ మెల్కి కుమారుడు. మెల్కీ యన్న కుమారుడు. యన్న యోసేపు కుమారుడు ""లేదా 3) ""ఆయన తండ్రి ... యోసేపు, యోసేపు తండ్రి హేలీ, హేలీ తండ్రి మత్తాతు, మత్తాతు తండ్రి లేవీ, లేవీ తండ్రి మెల్కి, మెల్కి తండ్రి యన్న, యన్న తండ్రి యోసేపు""(చూడండి : rc://*/ta/man/translate/translate-names)