4 lines
787 B
Markdown
4 lines
787 B
Markdown
# he locked John up in prison
|
|
|
|
ఎందుకంటే హేరోదు చతుర్థాధిపతి అయినందున అతను తన సైనికులు యోహానును ఖైదు చెయ్యాలని వారికి ఆజ్ఞాపించడం ద్వారా యోహానును చెరశాలలో వేయించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తన సైనికులు యోహానును ఖైదులో వేసేలా చేసాడు"" లేదా ""యోహానును చెరశాలలో ఉంచమని తన సైనికులకు చెప్పాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
|