te_tn_old/luk/03/19.md

1.0 KiB

Herod the tetrarch

చతుర్థాధిపతియైన హేరోదు ఒక రాజు కాదు. ఆయనకు గలీలయ ప్రాంతంపై పరిమిత పాలన మాత్రమే ఉంది.

concerning Herodias, the wife of his brother

ఎందుకంటే హేరోదు తన సొంత సోదరుడి భార్య హెరోదియను వివాహం చేసుకున్నాడు. హేరోదు సోదరుడు ఇంకా బతికే ఉన్నందున ఇది దుష్టచర్య. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే అతడు తన సోదరుడు జీవించి ఉన్నప్పుడే అతడి భార్య హెరోదియను వివాహం చేసుకున్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)