te_tn_old/luk/03/15.md

897 B

Now the people

ప్రజలను బట్టి. యోహాను వద్దకు వచ్చిన అదే వ్యక్తులను ఇది సూచిస్తుంది.

were all wondering in their hearts concerning John, whether he might be the Christ

యోహాను గురించి ఏమి ఆలోచించాలో ప్రతీ ఒక్కటికి స్పష్టత లేదు, వారు తమను తాము ప్రశ్నించుకున్నారు, 'ఆయన క్రీస్తు కావచ్చునా?' లేదా ""యోహాను గురించి ఏమి ఆలోచించాలో ఎవరికీ తెలియదు ఎందుకంటే అతను క్రీస్తు కాదా అని వారు ఆశ్చర్యపోతున్నారు.