te_tn_old/luk/03/14.md

1.7 KiB

And what should we do?

ఆ విషయం ఏమిటి? మేమేమి చెయ్యాలి అని సైనికులు అడిగారు. ""మాకు,"" ""మేము"" పదాలను యోహాను చేర్చలేదు. యోహాను జన సమూహంతోనూ, పన్నులు వసూలు చేయువారితోనూ వారు చెయ్యవలసినదానిని గురించి యోహాను చెప్పిన దానిలో సైనికులు సూచించబడ్డారు. సైనికులుగా వారు చెయ్యవలసిన దానిని వారు తెలుసుకోవాలని కోరుకున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

do not accuse anyone falsely

డబ్బు సంపాదించడానికి సైనికులు ప్రజలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అదే విధంగా, వారి నుండి డబ్బు సంపాదించడానికి ఎవరినీ తప్పుగా నిందించవద్దు"" లేదా ""అమాయక వ్యక్తి చట్టవిరుద్ధమైన పని చేశాడని చెప్పకండి

Be content with your wages

మీ జీతములతో తృప్తిపడి యుండండి