te_tn_old/luk/03/13.md

1.0 KiB

Collect no more money

ఎక్కువ డబ్బు అడగవద్దు లేదా ""ఎక్కువ డబ్బు దబాయించవద్దు."" పన్ను వసూలు చేసేవారు వసూలు చెయ్యవలసిన దానికంటే అధికంగా వసూలు చేస్తున్నారు. అలా చేయడం మానేయమని యోహాను వారికి చెపుతున్నాడు

than what you have been ordered to do

పన్ను వసూలు చేసే అధికారం రోమా నుండి వచ్చిందని చూపించడానికి ఇది నిష్క్రియాత్మకం. ప్రత్యామ్నాయ అనువాదం: ""తీసుకోవడానికి రోమనులు మీకు అధికారం ఇచ్చినదాని కంటే"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)