te_tn_old/luk/03/11.md

814 B

he answered and said to them

వారికి సమాధానం చెప్పాడు, ఇలా చెపుతున్నాడు, లేదా ""వారికి సమాధానం ఇచ్చాడు"" లేదా ""చెప్పాడు

should do the same

మీరు అదనపు వస్త్రాలను పంచుకున్నట్లే అదనపు ఆహారాన్ని పంచుకోండి. అవసరతలో ఉన్నవారికి ఆహారం ఇవ్వడాన్ని తిరిగి సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""లేనివారికి ఆహారం ఇవ్వండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)