te_tn_old/luk/03/09.md

1.3 KiB

the ax is set against the root of the trees

చెట్టు మూలాలను నరికి వేసే స్థానంలో ఉన్న గొడ్డలి, ఆరంభించబడబోయే శిక్షకు ఒక రూపకం. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు చెట్ల మూలానికి వ్యతిరేకంగా గొడ్డలిని ఉంచిన వ్యక్తిలా ఉన్నాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])

every tree ... is chopped down and thrown into the fire

ఇక్కడ అగ్ని శిక్షకు ఒక రూపకం. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆయన ప్రతి చెట్టును నరికివేస్తాడు, దానిని అగ్నిలోకి విసిరేస్తాడు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])