te_tn_old/luk/03/08.md

2.0 KiB

produce fruits that are worthy of repentance

ఈ రూపకంలో, ఒక వ్యక్తి ప్రవర్తన ఒక పండుతో పోల్చబడింది. ఒక మొక్క దానికి తగిన ఫలాలను ఫలించేలా చేస్తుందని భావిస్తున్నట్లే, పశ్చాత్తాపపడ్డానని చెప్పిన వ్యక్తి నీతియుక్తంగా జీవించ వలసి ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు పశ్చాత్తాప పడినట్లు చూపించే విధమైన ఫలాలను ఫలించండి"" లేదా ""మీరు మీ పాపానికి దూరంగా జరిగారని చూపించేలా మంచి పనులు చేయండి"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

to say within yourselves

మీలో మీరు ఆనుకొనవద్దు లేదా “తలంచడం”

We have Abraham for our father

అబ్రాహాము మన పూర్వీకుడు లేదా ""మనము అబ్రాహాము వారసులం. వారు ఎందుకు ఇలా చెబుతారో అస్పష్టంగా ఉంటే, మీరు సూచించిన సమాచారాన్ని కూడా జత చెయ్యవచ్చు: ""కాబట్టి దేవుడు మమ్మల్ని శిక్షించడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

to raise up children for Abraham

అబ్రాహాము కోసం పిల్లలను పుట్టించడం

from these stones

బహుశా యోహాను యొర్దాను నది వెంబడి ఉన్న రాళ్లను సూచిస్తుండవచ్చు.