te_tn_old/luk/03/07.md

16 lines
2.9 KiB
Markdown

# to be baptized by him
దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యోహాను వారికి బాప్తిస్మం ఇవ్వడంకోసం"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# You offspring of vipers
ఇది ఒక రూపకం. ఇక్కడ ""సంతానం"" అంటే ""లక్షణం కలిగి ఉండడం"" అని అర్థం. రక్తపింజరి (పాము) విషపూరితమైనవి, ఇవి ప్రమాదకరమైనవి, దుష్టత్వాన్ని సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు దుష్టత్వంతో నిండిన విషపూరిత పాములు"" లేదా ""మీరు విషపూరితమైన పాముల మాదిరిగా దుష్టులు (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# Who warned you to run away from the wrath that is coming?
వారు సమాధానం చెబుతారని యోహాను నిజంగా ఎదురుచూడడం లేదు. దేవుడు వారిని శిక్షించకుండా ఉండడానికి బాప్తిస్మం ఇవ్వమని వారు కోరినందున యోహాను ప్రజలను మందలిస్తున్నాడు. అయితే వారు పాపం చేయడాన్ని ఆపడానికి ఇష్టపడలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీరు దేవుని ఉగ్రత నుండి ఈ విధంగా పారిపోలేరు!"" లేదా ""బాప్తిస్మం తీసుకోవడం ద్వారా మీరు దేవుని కోపం నుండి తప్పించుకోలేరు!"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# from the wrath that is coming
దేవుని శిక్షను సూచించడానికి ""ఉగ్రత"" పదం ఇక్కడ వినియోగించబడింది. ఎందుకంటే ఆయన ఉగ్రత దానికి ముందు ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు పంపుతున్న శిక్ష నుండి"" లేదా ""ఆయన చర్య తీసుకోబోతున్న దేవుని ఉగ్రతనుండి"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://*/ta/man/translate/figs-activepassive]])