te_tn_old/luk/03/05.md

1.6 KiB

Every valley will be filled ... every mountain and hill will be made low

రాబోతున్న ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం మనుషులు దారిని సిద్ధం చేసినప్పుడు, వారు ఎత్తైన ప్రదేశాలను నరికివేస్తారు, పల్లపు ప్రదేశాలను నింపుతారు, తద్వారా దారి సమం అవుతుంది. ఇది ముందు వచనంలో ఆరంభం అయిన రూపకంలోని భాగం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Every valley will be filled

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు రహదారిలోని ప్రతీ పల్లపు ప్రదేశాన్ని నింపుతారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

every mountain and hill will be made low

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు ప్రతి పర్వతాన్నీ, కొండనూ సమం చేస్తారు"" లేదా ""వారు దారిలోని ప్రతి ఎత్తైన స్థలాన్ని తొలగిస్తారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)