te_tn_old/luk/03/03.md

1.2 KiB

preaching a baptism of repentance

బాప్తిస్మం,"" ""పశ్చాత్తాపం"" అనే పదాలను చర్యలుగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు పశ్చాత్తాప పడుతున్నారని చూపించడానికి బాప్తిస్మం పొందాలని ఆయన ప్రకటించుచున్నాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

for the forgiveness of sins

దేవుడు వారి పాపాలను క్షమించేలా వారు పశ్చాత్తాప పడతారు. ""క్షమాపణ"" పదం ఒక చర్యగా చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""తద్వారా వారి పాపములు క్షమించబడతాయి"" లేదా ""దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)