1.0 KiB
1.0 KiB
during the high priesthood of Annas and Caiaphas
అన్న, కయపలు కలిసి ప్రధాన యాజకులుగా పనిచేస్తున్నారు. అన్న ప్రధాన యాజకుడు, రోమా మనుషులు అతని అల్లుడు కయపను అతని స్థానంలో ప్రధాన యాజకునిగా నియమించిన తరువాత కూడా యూదులు అతన్ని గుర్తించడం కొనసాగించారు.
the word of God came
దేవుని సందేశం విన్నవారి వైపు దేవుని వాక్యం ఒక వ్యక్తిగా కదిలినట్లు రచయిత మాట్లాడుతాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు తన సందేశాన్ని మాట్లాడాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)