te_tn_old/luk/02/13.md

682 B

a great multitude from heavena multitude of the heavenly army

ఈ పదాలు దేవదూతల అక్షరార్థమైన సైన్యాన్ని సూచిస్తాయి లేదా వ్యవస్థీకృత దేవదూతల సమూహానికి ఒక రూపకం కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరలోకం నుండి దేవదూతల పెద్ద సమూహం"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

praising God

దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు