te_tn_old/luk/02/10.md

595 B

Do not be afraid

భయపడడం నిలిపివెయ్యండి

great joy, which will be to all the people

అది ప్రజలందరినీ చాలా సంతోషపరుస్తుంది

all the people

యూదు ప్రజలను సూచించడానికి అని కొందరు దీనిని అర్థం చేసుకున్నారు. ఇతరులందరినీ సూచించడానికి అని ఇతరులు దీనిని అర్థం చేసుకుంటారు.