te_tn_old/luk/01/80.md

1.7 KiB

General Information:

యోహాను ఎదుగుతున్న సంవత్సరాలను ఇది క్లుప్తంగా చెపుతుంది.

Now

ముఖ్య కథాక్రమంలోని అంతరాయాన్ని గుర్తించడానికి ఈ పదం ఇక్కడ వినియోగించారు. యోహాను జననం నుండి లూకా ఆయన పెద్దవాడై ఆరంభించిన పరిచర్య వైపుకు త్వరితంగా కదిలాడు.

became strong in spirit

ఆత్మీయంగా పరిణతి చెందడం లేక “దేవునితో అతని సంబంధం బలపడింది”

was in the wilderness

అరణ్యంలో నివసించాడు. యోహాను యే వయసులో అరణ్యంలో జీవించడం ఆరంభించాడో లూకా చెప్పలేదు.

until

ఇది తప్పని సరిగా నిలిపి వేసే స్థానాన్ని గుర్తించనవసరం లేదు. యోహాను బహిరంగంగా బోధించడం ఆరంభించిన తరువాత అరణ్యాలలో నివసించడం కొనసాగించాడు.

the day of his public appearance

బహిరంగంగా బోధించడం ఆరంభించినప్పుడు

the day

“సమయం” లేక “సందర్భం” పదాలు ఇక్కడ సహజ అర్థంలో వినియోగించబడ్డాయి.