te_tn_old/luk/01/79.md

2.8 KiB

to shine

వెలుగు పదం తరచుగా సత్యానికి రూపక అలంకారము గా ఉంటుంది. ఇక్కడ రక్షకుడు అందించే ఆత్మీయ సత్యం భూమిని వెలిగించే సూర్యకాంతిగా చెప్పబడింది (వచనం 78). (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)

to shine

జ్ఞానాన్ని ఇవ్వండి లేక “ఆత్మీయ వెలుగును ఇవ్వండి”

those who sit in darkness

ఇక్కడ చీకటి ఆత్మీయ సత్యం లేకపోవడానికి ఒక రూపక అలంకారము . ఇక్కడ ఆత్మీయ సత్యం లేనివారు చీకటిలో కూర్చున్నవారిలా చెప్పబడుతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యము యెరుగని వారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)

in darkness and in the shadow of death

దేవుడు మనుష్యుల పట్ల కరుణ చూపించడానికి ముందు ప్రజలకున్న లోతైన ఆత్మీయ చీకటిని నొక్కి చెప్పాడానికి ఈ రెండు పదాలు కలిసి పని చేస్తున్నాయి. (చూడండి:rc://*/ta/man/translate/figs-doublet)

in the shadow of death

నీడ తరచుగా జరగబోతున్నదానిని చూపిస్తుంది. ఇక్కడ మరణాన్ని సమీపించడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “చనిపోబోతున్నవారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)

to guide our feet into the path of peace

ఇక్కడ “నడిపించడం” పదం బోధకు రూపకఅలంకారంగా ఉంది, “శాంతి మార్గం” పదం దేవునితో సమాధానంతో జీవించడానికి రూపకఅలంకారము గా ఉంది. “మనపాదాలు” పదం పూర్తి వ్యక్తిని చూపించే ఉపలక్షణం, ప్రత్యామ్నాయ అనువాదం: “దేవునితో సమాధానంతో జీవించడం మాకు నేర్పించు” (చూడండి:[[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-synecdoche]])