te_tn_old/luk/01/78.md

923 B

because of the tender mercy of our God

దేవుని కరుణ ప్రజలకు సహాయం చేస్తుందని చెప్పడం సహాయకరంగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు మన యెడల కరుణ గలవాడూ, కనికరం గలవాడూ కనుక” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

the sunrise from on high

వెలుగు పదం తరచుగా సత్యానికి రూపక అలంకారముగా ఉంటుంది. ఇక్కడ రక్షకుడు అందించే ఆత్మీయ సత్యం భూమిని వెలిగించే సూర్యకాంతిగా చెప్పబడింది. (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)