te_tn_old/luk/01/75.md

1014 B

in holiness and righteousness

“పరిశుద్ధత,” నీతిమత్వం” అనే భావనామాలు తొలగించడానికి దీనిని తిరిగి చెప్పవచ్చు. సాధ్యమయ్యే అర్థాలు 1) పవిత్రమైనా, న్యాయ ప్రవర్తన విధానాలలో మనం దేవుణ్ణి సేవిస్తాము” లేక 2) మనం పవిత్రంగానూ, న్యాయప్రవర్తనతోనూ ఉంటాము. ప్రత్యామ్నాయ అనువాదం: “పవిత్రంగా, న్యాయప్రవర్తన కలిగియుండడం” (చూడండి:rc://*/ta/man/translate/figs-abstractnouns)

before him

“ఆయన సన్నిధి” అని అర్థం ఇచ్చే నానుడి (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)