te_tn_old/luk/01/74.md

1.3 KiB

that we, having been delivered out of the hand of our enemies, would serve him without fear

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “భయం లేకుండా ఆయనకు సేవ చెయ్యడానికి ఆయన మనలను మన శత్రువులనుండి రక్షించాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

out of the hand of our enemies

ఇక్కడ “చెయ్యి” ఒక వ్యక్తి శక్తినీ లేక నియంత్రణనూ సూచిస్తుంది. దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మన శత్రువుల నియంత్రణనుండి” (చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)

without fear

వారి శత్రువుల భయాన్ని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “మన శత్రువుల భయం లేకుండా” (చూడండి:rc://*/ta/man/translate/figs-ellipsis)