te_tn_old/luk/01/68.md

678 B

the God of Israel

ఇక్కడ ఇశ్రాయేలు పదం ఇశ్రాయేలు దేశాన్ని సూచిస్తుంది. దేవుడూ, ఇశ్రాయేలు మధ్య సంబంధం మంరింత నేరుగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇశ్రాయేలు మీద పరిపాలన చేయు దేవుడు” లేక “ఇశ్రాయేలు ఆరాధించు దేవుడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

his people

దేవుని మనుషులు