te_tn_old/luk/01/67.md

1.2 KiB

Connecting Statement:

జెకర్యా తన కుమారుడు యోహాను విషయంలో జరగబోతున్నదానిని చెపుతున్నాడు.

his father Zechariah was filled with the Holy Spirit and prophesied

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “పరిశుద్ధాత్మ బాలుని తండ్రి జెకర్యాను నింపాడు, జెకర్యా ప్రవచించాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)

his father

యోహాను తండ్రి

prophesied, saying

మీ భాషలో నేరుగా ఉండే ఉల్లేఖనాలను పరిచయం చెయ్యడం గురించి ఆలోచన చెయ్యండి. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రవచించాడు, పలికాడు” లేక “ప్రవచించాడు, అతడు మాట్లాడింది ఇది” (చూడండి:rc://*/ta/man/translate/figs-quotations)