te_tn_old/luk/01/65.md

2.3 KiB

Fear came on all who lived around them

జెకర్యా, ఎలీసబెతుల చుట్టూ నివసిస్తున్న వారందరూ భయపడ్డారు. వారు ఎందుకు భయపడ్డారో స్పష్టంగా చెప్పడం సహాయకరం అవుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “వారి చుట్టూ నివసిస్తున్నవారు దేవుని గురించి భయభీతి చెందారు ఎందుకంటే దేవుడు ఈ కార్యాన్ని జెకర్యా పట్ల జరిగించాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

all those who heard these things

ఇక్కడ “అందరూ” పదం సాధారణీకరణం. ప్రత్యామ్నాయ అనువాదం: “వారి చుట్టూ నివసించిన వారు” లేక “ఆ ప్రాంతంలో నివసించిన అనేకులు” (చూడండి:rc://*/ta/man/translate/figs-hyperbole)

all these matters were being talked about throughout all the hill country of Judea

“ఈ మాటలు విస్తరించాయి” అనే వాక్యం మనుషులు వారిగురించి మాట్లాడుతున్నారనే దానికి రూపక అలంకారము గా ఉంది. ఇక్కడ కర్మణి క్రియ కూడా క్రియాశీల రూపంలో అనువదించబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ విశయాలన్నీ యూదయ ప్రాంతంలోని కొండల ప్రాంతం అంతటిలోనూ ప్రజల చేత మాట్లాడబడుతూ ఉన్నాయి” లేక “యూదయ కొండప్రాంతం అంతటా ఉన్న మనుషులు ఈ సంగతులన్నిటి గురించి మాట్లాడుకొన్నారు. (చూడండి:[[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])