te_tn_old/luk/01/64.md

841 B

his mouth was opened and his tongue was freed

జెకర్యా అకస్మాత్తుగా మాట్లాడగలిగినదానిని నొక్కి చెప్పడానికి ఈ రెండు వాక్యాలు పద చిత్రాలు. (చూడండి:[[rc:///ta/man/translate/figs-idiom]], [[rc:///ta/man/translate/figs-parallelism]])

his mouth was opened and his tongue was freed

ఈ వాక్యాలు క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు జెకర్యా నోరును తెరచాడు, అతని నాలుకను సడలించాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-activepassive)