te_tn_old/luk/01/63.md

903 B

His father asked for a writing tablet

జెకర్యా మాట్లాడలేక పోయాడు కనుక అతడు ఏవిధంగా “అడిగాడు” అనేదానిని చెప్పడానికి ఇది సహాయకరంగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తాను ఒక పలకమీద రాయడానికి వారిని ఒక పలక తీసుకొనిరావాలని చూపించడానికి తన చేతులను వినియోగించాడు” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

a writing tablet

పలక మీద రాయడానికి

they were astonished

చాలా ఆశ్చర్యపడ్డారు లేక విస్మయం చెందారు