te_tn_old/luk/01/59.md

1.8 KiB

Now it happened

ఈ వాక్యం ముఖ్య కథా క్రమంలో ఒక అంతరాయాన్ని చూపించడానికి వినియోగించబడింది. ఇక్కడ లూకా కథలో నూతన భాగాన్ని చెప్పడం ఆరంభించాడు. (చూడండి:rc://*/ta/man/translate/writing-newevent)

on the eighth day

ఇక్కడ “ఎనిమిదవరోజు” శిశువు పుట్టిన తరువాత కాలాన్ని సూచిస్తుంది, శిశువు పుట్టిన మొదటి రోజునుండి లెక్కించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: “శిశువు జన్మించిన ఎనిమిదవ రోజున” (చూడండి:rc://*/ta/man/translate/translate-ordinal)

that they came to circumcise the child

ఒక వ్యక్తి శిశువుకు సున్నతి చేసినప్పుడు తరచుగా జరిగే ఒక వేడుక, కుటుంబంతో కలిసి వేడుకలో పాల్గొనడానికి స్నేహితులు ఉంటారు. ప్రత్యామ్నాయ అనువాదం: “వారు శిశువు సున్నతి వేడుక కోసం వచ్చారు” (చూడండి:rc://*/ta/man/translate/figs-explicit)

They would have named him

శిశువుకు పేరు పెట్టబోతున్నారు లేక “వారు శిశువుకు పేరు పెట్టాలని వారు కోరారు”

after the name of his father

తన తండ్రి పేరు