te_tn_old/luk/01/54.md

1.3 KiB

General Information:

ఇశ్రాయేలు గురించిన సమాచారాన్ని కలిపి యుంచడానికి యు.ఎస్.టి(UST) ఈ వచనాలను వచన వంతెనగా తిరిగి ఏర్పాటు చేసింది. (చూడండి:rc://*/ta/man/translate/translate-versebridge)

He has helped

ప్రభువు సహాయ చేసాడు

Israel his servant

ఇశ్రాయేలు అనే పేరుగల ఈ వ్యక్తితో పాఠకులు కలవరపడినట్లయితే, దీనిని “ఆయన సేవకుడు, ఇశ్రాయేలు దేశం” లేక “ఆయన సేవకులు ఇశ్రాయేలు” అని అనువదించవచ్చు.

remembering

దేవుడు మరచిపోలేడు. దేవుడు “జ్ఞాపకం చేసుకొంటాడు,” దేవుడు తాను ఇంతకుముందు చేసిన వాగ్దానం మీద క్రియ చేస్తాడు అని అర్థాన్ని ఇచ్చే నానుడి. (చూడండి:rc://*/ta/man/translate/figs-idiom)